Wednesday, May 16, 2007

ఎందుకు?

డిసెంబర్ నెల,రాత్రి 8.45 నిమిషాలు.
ట్రైన్ ఇంకాసేపట్లో సికింద్రాబాద్ చేరుతుంది.సీట్ కింద నుండి లగేజ్ బ్యాగ్ తీసి కంపార్ట్ మెంటు డోర్ దగ్గరికి వచ్చి నిల్చున్నాను.కంపార్ట్ మెంట్లో ఇద్దరు ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. ఇంతలో ఒక వ్యక్తి కోపంగా నన్నే చూస్తున్నాడు.40-45 సంవత్సరాల వయసు ఉంటుందేమో,చింపిరి జుట్టు,మాసిపోయిన బట్టలు.అతను ,అతని వాలకం చూసి పిచ్చివాడేమో అని అనుకోని పెద్దగా పట్టించుకోలేదు.కాని ఇంకా నన్నే చూస్తున్నాడో లేదో అన్న వెధవ క్యురియాసిటి తో ఒక్కసారి అతను కుర్చున్న వైపు చుసా.....అంతే అమాంతం సీట్లో నుండి లేచి వొచ్చి రెండు చేతులతో నా గొంతు పట్టుకొని పిసికేస్తున్నాడు, ఊపిరి ఆడటం లేదు,కళ్ళకి ఏమి కనిపించటం లేదు...నా జీవీతానికి "శుభం కార్డు" పడబోతుందని అర్ధమయ్యింది.కాని ఎందుకు...నేనెందుకు చనిపొతున్నా??ఈ పిచ్చోడు నన్నెందుకు చంపుతున్నాడు?దేవుడా!! మరీ ఇంత దిక్కుమాలిన చావు రాసిపెట్టవేంటి నాకు??
* * *
ఉలిక్కిపడి లేచా,ఇది కలా??.

5 comments:

Unknown said...

nenu inkaa adi evaroo story anukunna.. tera chuse sariki nee story.. neeku elati kalau enduku vastunayoo chepalantee neeku next kala vache varaku waite cheyali

kalpana said...

Story bane undi.Keep writing.Expecting some really good articles from u. Good luck.

Think about it said...

veetini vusuponi kaburlu antaru...


Post some useful things, then only it will have some value....


AM I RIGHT?

క్రాంతి said...

నా బ్లాగ్ కి వచ్చిన స్పందన నాకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది.I'll try to polish my writing skills.

Haritha said...

ఈరొజే మీ బ్లాగ్ మొత్తం చదవడం పూర్తయింది. రోజూ కొంచెం కొంచెం చదువుతున్నా.
ఎప్పుడూ ఉపయోగ పడే పనులే చెయ్యాలా? మన సంతోషం కోసం ఉపయోగం లేని పనులు చేస్తే ఏంటట?
(పైన అలా ఎందుకు రాశానో మీకు అర్థమై వుంటుంది.)మా పేరెంట్స్ కూడ నన్ను అదే అంటారు. ఖాళీ టైము లో GRE కి ప్రిపేర్ అవ్వమని. నాకేమో గ్రాఫిక్ డిజైనింగ్ ఇష్టం. నెట్ లో టుటోరియల్స్ చూసి కొంచెం కొంచెం నేర్చుకుంటా ఖాళీ టైములో. నాకు హాబి లా అన్నమాట. అలా అని నేనేమి బలవంతంగా engineering చదవట్లేదు.engineering కూడా ఇష్టమే. సుత్తి కొట్టానా? చెప్పాలనిపించింది చెప్పాను.