tag:blogger.com,1999:blog-2144729539897933108.post1293130444615370827..comments2024-01-30T08:32:20.067-06:00Comments on అప్పుడు ఏమి జరిగిందంటే..: అమెరికా పోదాం రా!క్రాంతిhttp://www.blogger.com/profile/02988721227262799835noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-2144729539897933108.post-51646219700778766862008-11-18T01:23:00.000-06:002008-11-18T01:23:00.000-06:00america lo home-maker busy na?teacher ga job vachc...america lo home-maker busy na?
teacher ga job vachchi inka chala busy na?
appudeme jarigindo teliyadam leduchaverahttps://www.blogger.com/profile/00020105233977447742noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-35634301766258011112008-11-15T03:43:00.000-06:002008-11-15T03:43:00.000-06:00క్రాంతిగారు,చాల బాగా బ్లాగుతున్నారు..ఇంతింతై వటుడి...క్రాంతిగారు,
చాల బాగా బ్లాగుతున్నారు..
ఇంతింతై వటుడింతై.....అతర్వాత ఎదోవుంది.
ఇంతకి మీ ఫ్లైట్ ఇంకా లాండ్ కాలెదా?
ఐతె ఆతర్వాత ఎమి జరిగిందో?????????
"బాలలదినొత్సవశుభాకాంక్షలు"Masthanhttps://www.blogger.com/profile/07425031752755954339noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-34847492427052011142008-11-07T08:57:00.000-06:002008-11-07T08:57:00.000-06:00బాగుందండీ మీ ప్రయాణం! మిగతా సగం ఎపుడు రాస్తారు? ఇం...బాగుందండీ మీ ప్రయాణం! మిగతా సగం ఎపుడు రాస్తారు? ఇంతకీ మీరు ఉండేది ఏకా...డా?శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-33554411788217914782008-11-06T01:49:00.000-06:002008-11-06T01:49:00.000-06:00వేణూ శ్రీకాంత్,ఏమిటి, పులివేషాలు, డప్పులు కూడా ప్ల...వేణూ శ్రీకాంత్,
ఏమిటి, పులివేషాలు, డప్పులు కూడా ప్లాన్ చేస్తున్నారా అక్కడ!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-1021012799153209602008-11-05T21:39:00.000-06:002008-11-05T21:39:00.000-06:00Wow welcome to America క్రాంతి గారు... మీరు మా చిక...Wow welcome to America క్రాంతి గారు... మీరు మా చికాగో కి వస్తూ అలా సైలెంట్ గా వచ్చి వెళ్తే ఎలా అండీ... ముందు గా చెప్పి ఉంటే మీ అభిమాన సంఘాన్ని వెంటేస్కుని పూలదండలు పులివేషాలు డప్పులు డ్యాన్సు లతో భారీ వెల్కం ప్లాన్ చేసే వాడ్ని కదా :-)
Any ways jokes apart... have pleasant stay and enjoy each moment...వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-15094732750949693102008-11-04T02:46:00.000-06:002008-11-04T02:46:00.000-06:00ఆ కూర్చున్నాక.. తర్వాత... తర్వాతేమైంది....?????-కి...ఆ కూర్చున్నాక.. తర్వాత... తర్వాతేమైంది....?????

-కిరణ్kiraNhttps://www.blogger.com/profile/01108139876340300776noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-19893846690813546792008-10-30T01:03:00.000-05:002008-10-30T01:03:00.000-05:00క్రాంతి గారు ఆ అప్పుడేమయ్యింది తొందరగా చెప్పండి వె...క్రాంతి గారు ఆ అప్పుడేమయ్యింది తొందరగా చెప్పండి వెయిటింగ్ ఇక్కడ :):)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-59699344004290087602008-10-28T07:19:00.000-05:002008-10-28T07:19:00.000-05:00Nice post!Nice post!Kamaraju Kusumanchihttps://www.blogger.com/profile/12855319594088570802noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-30912028075774633642008-10-27T22:32:00.001-05:002008-10-27T22:32:00.001-05:00This comment has been removed by the author.విహారి(KBL)https://www.blogger.com/profile/08572923799511770742noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-4316252649450333862008-10-27T22:32:00.000-05:002008-10-27T22:32:00.000-05:00మీ టపా అదుర్స్.ఇంత కామెడి సెన్స్ మీకు ఎలా వచ్చిందం...మీ టపా అదుర్స్.ఇంత కామెడి సెన్స్ మీకు ఎలా వచ్చిందండి .మీకు దీపావళి శుభాకాంక్షలు .విహారి(KBL)https://www.blogger.com/profile/08572923799511770742noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-31852969781126990332008-10-27T05:09:00.000-05:002008-10-27T05:09:00.000-05:00us lo telugu vallatho jagratha ga vundandi.....man...us lo telugu vallatho jagratha ga vundandi.....manavallaki konchem tekku ekkuvaUnknownhttps://www.blogger.com/profile/04224344566970020537noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-17893084606622915312008-10-27T05:06:00.000-05:002008-10-27T05:06:00.000-05:00meeru inthaku mundu blog lo english sariga radu an...meeru inthaku mundu blog lo english sariga radu annaru,mari 10th class students ki patalu ela chepparandi ...point to be noted,
correcte ...kadaUnknownhttps://www.blogger.com/profile/04224344566970020537noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-82813080328121877372008-10-24T11:00:00.000-05:002008-10-24T11:00:00.000-05:00మీ అమెరికా ప్రయాణ విశేషాలు బాగున్నాయండి. చీరల మీద...మీ అమెరికా ప్రయాణ విశేషాలు బాగున్నాయండి. చీరల మీద బూట్లేసుకుని వాకింగ్ చేసే ఆంటీలు గాని నున్నగా నూనె పెట్టుకొని తలలో తులిప్స్ పెట్టుకొనే తమిళ తంగచ్చిలు గాని దొరికెవరకు మీ నుండి బోలెడు టపాలు ఆశించవచన్నమాట!సుధీర్ వూణ్ణhttps://www.blogger.com/profile/18353619945989282577noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-21667682180327021292008-10-24T10:45:00.000-05:002008-10-24T10:45:00.000-05:00This comment has been removed by the author.సుధీర్ వూణ్ణhttps://www.blogger.com/profile/18353619945989282577noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-40415933619425979402008-10-23T20:34:00.000-05:002008-10-23T20:34:00.000-05:00Welcome to America ఎంట్రీ అదిరింది.. తరువాయి భాగం...Welcome to America ఎంట్రీ అదిరింది.. తరువాయి భాగం కోసం వైటింగిక్కడ.. :)Niranjan Pulipatihttps://www.blogger.com/profile/05940789383021857854noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-47671642703966289532008-10-23T19:30:00.000-05:002008-10-23T19:30:00.000-05:00అర్రెర్రె.. మొన్న నే ఫోన్లో మాట్లాడేటప్పుడు ఇంతింత...అర్రెర్రె.. మొన్న నే ఫోన్లో మాట్లాడేటప్పుడు ఇంతింత కళ్లేసుకుని చూస్తుంది మీరా!?!Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-65074075206264185052008-10-23T16:15:00.000-05:002008-10-23T16:15:00.000-05:00office lo modatinunchi cheyyakunda tappinchukunna ...office lo modatinunchi cheyyakunda tappinchukunna panulanni, eppudu teerika ga gurthuku vastai choodandi.. hahahaaa..!! anyway, congrats. meeku mari bore kodithy cheppandi.. america lo unna naa friend no esta. inkeppudu banglore lo kooda telugu valla gurinchi aalochincharu..!?!:))సుజ్జిhttps://www.blogger.com/profile/10972755135384392868noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-41297012158134932882008-10-23T14:26:00.000-05:002008-10-23T14:26:00.000-05:00Welcome to America. మా ఆవిడ కూడా అంతే, మొదట్లో ఇండ...Welcome to America. మా ఆవిడ కూడా అంతే, మొదట్లో ఇండియన్స్ ఎవరన్నా కనబడితే చాలు కళ్ళు ఇంత పెద్దవి చేసుకొని, మొహమ్మీద ఒక పేద్ద చిరునవ్వుతో పలకరించేది. అప్పట్లో మేముండేది ఒక చిన్న ఊరు కావడం వల్ల వాళ్ళు కూడా అలానే పలకరించే వాళ్ళు. కానీ ఈమధ్య డేల్లస్ వచ్చిన తరువాత గమనించిందేమిటంటే, ఇక్కడి జనం ఎవరన్నా దేసీలు కనబడితే చాలు, ఎక్కడ మాట్లాడవలసి వస్తుందో అన్నట్టు చూసీ చూడనట్టుగా వుంటారు. ఎందుకో ఈ తేడా?Srinivas Siriginahttps://www.blogger.com/profile/10430147266701537271noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-77271104822523733172008-10-22T23:33:00.000-05:002008-10-22T23:33:00.000-05:00hammayya vachesaaraa..malli kotta post to..baaundi...hammayya vachesaaraa..malli kotta post to..
baaundi taravaata emayyindi..tvaragaa cheppandiమీనాక్షిhttps://www.blogger.com/profile/09132490176190065447noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-55955268127408060912008-10-22T22:20:00.000-05:002008-10-22T22:20:00.000-05:00కూర్చున్నాక..... :)కూర్చున్నాక..... :)చైతన్య.ఎస్https://www.blogger.com/profile/02827261133068660128noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-80047788677449098732008-10-22T20:44:00.000-05:002008-10-22T20:44:00.000-05:00Melcow :)Melcow :)Madhuhttps://www.blogger.com/profile/04427236871406561917noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-50837165246722779002008-10-22T19:07:00.000-05:002008-10-22T19:07:00.000-05:00అమ్రికాలో ఎక్కడికి వచ్చారు?అయినా అప్పుడే మనవాళ్ల గ...అమ్రికాలో ఎక్కడికి వచ్చారు?అయినా అప్పుడే మనవాళ్ల గురించి మొహం వాచిపోయారా?కొత్తగా వచ్చిన వాళ్ళకి తప్పించి మిగిలిన వాళ్ళకి మన ఇండియన్స్ ని చూస్తే కొద్దిగా ఇబ్బంది గానే వుంటుంది.అదే తెలుగువాళ్ళయితే మరీ ఇబ్బంది పడిపోతారు.అదన్న మాట విషయం.మరి జాగ్రత్త.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-82006871508116835902008-10-22T16:02:00.000-05:002008-10-22T16:02:00.000-05:00బాగుంది. అమెరికా వచ్చేశారన్నమాట.బాగుంది. అమెరికా వచ్చేశారన్నమాట.Rajhttps://www.blogger.com/profile/09280979649041537209noreply@blogger.com