tag:blogger.com,1999:blog-2144729539897933108.post2800532126459276164..comments2024-01-30T08:32:20.067-06:00Comments on అప్పుడు ఏమి జరిగిందంటే..: సినిమా కష్టాలుక్రాంతిhttp://www.blogger.com/profile/02988721227262799835noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-2144729539897933108.post-888816061149904742008-10-17T03:35:00.000-05:002008-10-17T03:35:00.000-05:00క్రాంతి,బ్లాగు ప్రయాణంలో నేను తో మొదలుపెట్టి మొత్త...క్రాంతి,

బ్లాగు ప్రయాణంలో నేను తో మొదలుపెట్టి మొత్తం అన్నీ వరసగా చదివేశాను.
బాగా వ్రాశావు.టి. శ్రీవల్లీ రాధికhttps://www.blogger.com/profile/15292947992220276375noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-25678037225359554632008-10-10T02:08:00.000-05:002008-10-10T02:08:00.000-05:00అదిరింది.మాల్గుడి కధల్లాగా మీ కాలనీ పేరొక్కసారన్న ...అదిరింది.మాల్గుడి కధల్లాగా మీ కాలనీ పేరొక్కసారన్న ఉంటుందండీ మీ టపాల్లో.

రాధిక గారు ఇది మరీ బావుంది. సెర్చ్ కు సరిపడా అక్షరాలు, నేర్చుకుంటే సరిపోదా. అదిరింది.aswin budarajuhttps://www.blogger.com/profile/04068259366416137000noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-54756214787343769842008-10-04T06:50:00.000-05:002008-10-04T06:50:00.000-05:00kranthi garu..meeru mee pelli ayyaka tapa la frequ...kranthi garu..meeru mee pelli ayyaka tapa la frequency tagginchesarentandee?
inka tapa la length kuda taggipoyindi..sare kani tapa bavundi kranthi gaaruuuuu :-)kalpanahttps://www.blogger.com/profile/09237397694192867463noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-15968662994691243352008-09-16T16:45:00.000-05:002008-09-16T16:45:00.000-05:00నిజమే సుమా...గూగుల్ సెర్చ్ వుండగా పెద్ద చదువులు ఎం...నిజమే సుమా...గూగుల్ సెర్చ్ వుండగా పెద్ద చదువులు ఎందుకో.సెర్చ్ కి సరిపడా అక్షరాలు,పదాలు నేర్చుకుంటే సరిపోదూ.
ఏసంకాలంలో మాకు సాయంత్రం విడుదల వుండేది.పుచ్చకాయో,మామిడికాయో తిని బయలుదెరెవాళ్ళం.
ఊరుమీద పడి తిరగండ్రా అని వదిలేస్తారా?నేను అలాగే చేస్తున్నాను.నా చిన్నప్పుడు వర్షం లో తడవనిచ్చేవారు కాదు.అప్పుడు అనుకున్నాను నా పిల్లలకి ఇలాంటి ఆంక్షలు పెట్టకూడదని. ఇప్పుడు మావాడు వర్షం లో తడుస్తూ వుంటే నేను చూసి మురిసిపోతుంటాను.
మీ టపా కత్తి.మనలో మన మాట నాకూ సీతారామయ్యగారి మనవరాలు సినిమా అంటే చాలా ఇష్టం.మా నాన్నగారికి ఈమధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో తరుణ్,స్నేహాల ప్రియమైన నీకు సినిమా అంటే చాలా ఇష్టం.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-9299996847913334312008-09-16T12:12:00.000-05:002008-09-16T12:12:00.000-05:00"అయినా క్యాలిక్యులేటర్లు,కంప్యూటర్లు కనుక్కున్నాక ..."అయినా క్యాలిక్యులేటర్లు,కంప్యూటర్లు కనుక్కున్నాక కూడ ఎక్కాలు చదవడం ఏంటో చాదస్తం కాకపోతే!"
బావుంది. చివర్లో పంచ్ కోసం ఎదురుచూస్తూ, ప్రేమ దోమ లాంటి సినిమా అని మీరు ఊహించుకొంటే, మీ నాన్నారు గాంధీ లాంటి సినిమా కి తీసుకు వెళ్ళుంటారేమో అని అనుకున్నా.Srinivas Siriginahttps://www.blogger.com/profile/10430147266701537271noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-11502202129774093912008-09-16T11:57:00.000-05:002008-09-16T11:57:00.000-05:00Nice post!Nice post!Kamaraju Kusumanchihttps://www.blogger.com/profile/12855319594088570802noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-90768684809564678972008-09-16T05:55:00.000-05:002008-09-16T05:55:00.000-05:00"అమ్మా నన్ను తయారు చేయించు" అంటే అసలు బాల్యం గుర్త..."అమ్మా నన్ను తయారు చేయించు" అంటే అసలు బాల్యం గుర్తు వచ్చింది. నాన్న ఎక్కడికన్నా వెళ్ళాలన్నా లేదా భందువులు వస్తున్నారన్నా అమ్మ చక చకా మనల్ని తయారు చెయ్యటం, మనమేమో తెగ సంబరపడిపోవటం. ఇప్పుడయితే బయటకి వెళ్ళేప్పుడు కనీసం మొహం కూడా కడగటం మానేసా. ఊరెళ్ళేప్పుడు మాత్రం అమ్మ చెబుతుంది ఏంట్రా అలానే బయటకి వెళ్తావా? కాస్త మొహం కడుక్కొని వెళ్ళొచ్చుగా అని.

భలే ఉంది మీ టపా పాత విషయాలు గుర్తువచ్చేలా.MURALIhttps://www.blogger.com/profile/08450057057290337339noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-6432281759656382552008-09-16T01:14:00.000-05:002008-09-16T01:14:00.000-05:00baagundi mii సిని కష్టాలు.baagundi mii సిని కష్టాలు.చైతన్య.ఎస్https://www.blogger.com/profile/02827261133068660128noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-6453994674752219012008-09-15T20:05:00.000-05:002008-09-15T20:05:00.000-05:00మాకు కూడా ఎండాకాలం లో గృహనిర్భందమే :(, కాకపోతే సా...మాకు కూడా ఎండాకాలం లో గృహనిర్భందమే :(, కాకపోతే సాయంత్రాలు విడుదల అయ్యేవారం.
ఏ విషయంలోనైనా మొదటిసారి అనేది చాలా ప్రత్యేకమైనది. ఆ సినిమా కూడా చాలా బాగుంటుందనుకోండి అది వేరే విషయం.ప్రపుల్ల చంద్రhttps://www.blogger.com/profile/15541104236750856673noreply@blogger.com