tag:blogger.com,1999:blog-2144729539897933108.post4823852032981106050..comments2024-01-30T08:32:20.067-06:00Comments on అప్పుడు ఏమి జరిగిందంటే..: ఉప్మా పురాణంక్రాంతిhttp://www.blogger.com/profile/02988721227262799835noreply@blogger.comBlogger70125tag:blogger.com,1999:blog-2144729539897933108.post-89016218543987003772011-07-26T22:05:49.198-05:002011-07-26T22:05:49.198-05:00నాకు కూడా ఉప్మా నచ్చేది కాదండీ. హాస్టల్ లో రెండు స...నాకు కూడా ఉప్మా నచ్చేది కాదండీ. హాస్టల్ లో రెండు సం||లు ఉన్నాక ఇంట్లో ఏం చేసినా లొట్టలేసుకుని తినేస్తున్నా. చివరికి నాకు ఒకప్పుడు నచ్చని కూరలు కూడా. హాస్టల్ తిండి కంటే ఇంట్లో చేసిన ఉప్మా 100 రెట్లు నయం!!!Harithahttps://www.blogger.com/profile/05827301515899301725noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-63896536474282021022010-04-26T12:24:07.448-05:002010-04-26T12:24:07.448-05:00miru super andi.... mi blogs kuda....:)miru super andi.... mi blogs kuda....:)sweyhttps://www.blogger.com/profile/11274824948338502197noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-38352886701008915612009-07-04T11:15:38.523-05:002009-07-04T11:15:38.523-05:00నాకూ ఉప్మా నచ్చదు...కారణం 'hostel ఉప్మా'.....నాకూ ఉప్మా నచ్చదు...కారణం 'hostel ఉప్మా'....కాని అస్సాం లో తిండి తిన్నాక..ఉప్మా కన్నా చెత్త వంటలు ఈ భూమి మీద ఇంకా ఉన్నాయని గ్రహించి....ఇప్పుడు 'ఇంట్లో ఉప్మా'ని అపురూపంగా తింటున్నాను.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-31774943217942741072009-05-11T03:13:00.000-05:002009-05-11T03:13:00.000-05:00kranti garu tiruguleni upma vyatireka sangam pedad...kranti garu tiruguleni upma vyatireka sangam pedadam andi.. nenu kuda membership katti join avtanu..sai krishnahttps://www.blogger.com/profile/05510459792698563290noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-69118253576412315642009-05-10T23:20:00.000-05:002009-05-10T23:20:00.000-05:00Upma cheyadam oka art. most moms don't know it. pr...Upma cheyadam oka art. most moms don't know it. probably your mom too!sorry to say that but that is true.
Moms treat upma as something in which anything can be dumped and within 2mins it gets cooked by itself!
my mom makes the best upma in the world. we love it!btw i don't prefer to eat upma in marriages and hotels. they are made with different intentions.Unknownhttps://www.blogger.com/profile/10318988643638843445noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-45478742465786129062009-04-09T04:47:00.000-05:002009-04-09T04:47:00.000-05:00నాది చాలా చిత్రమైన పరిస్ధితి. ఎందుకంటే నాది ఉప్మా ...నాది చాలా చిత్రమైన పరిస్ధితి. ఎందుకంటే నాది ఉప్మా మీద కండిషనల్ లవ్.తెలియాలంటే
మిమ్మల్నందరినీ అనంతపురం JNTU కి తీసుకువెళ్ళి ఒక నెల రోజులు అక్కడ హాస్టల్లో వదిలేసి రావాలి. బకెట్లు బకెట్లు చట్నీ, డేగిశాలు డేగిశాలు ఉప్మా. తినకేం చేస్తారు చెప్పండి. అక్కడ అలవాటై ఉప్మా లోకి చట్నీ చేస్తే కానీ తిననంటే మా వదిన పీకిన క్లాస్ ఇంకా మర్చిపోలేదు నేను.మనోహర్ చెనికలhttps://www.blogger.com/profile/00040344530235338915noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-82737807888571520092008-12-09T05:57:00.000-06:002008-12-09T05:57:00.000-06:00This comment has been removed by the author.Unknownhttps://www.blogger.com/profile/15098222021132931343noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-31891475359366444032008-12-09T05:53:00.000-06:002008-12-09T05:53:00.000-06:00క్రాంతి గారు,మొదటి సారి మీ బ్లాగు ఈ రోజే చూసాను చా...క్రాంతి గారు,
మొదటి సారి మీ బ్లాగు ఈ రోజే చూసాను చాలా నవ్వించ్చేసారు మీ ఉప్మా తో. చాలా మంచి టపా రసారు.
మీ లానే నాకూ ఉప్మా అన్నా కరివేపాకు అన్నా పడి చావదు.మా అమ్మ ఎప్పుడూ అంటుంది కరివేపాకు అంటే పడని వాళ్ళు నీలా ఎవరూ ఉండరు అని.అబ్బా నాకు ఇప్పుడు మీరు తోడు దొరికేసారు. ఇప్పుదు మా అమ్మకి సంతోషంగా మిమ్మల్ని చూపించేస్తాను ఇచ్చెంకా.Unknownhttps://www.blogger.com/profile/15098222021132931343noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-15183481605021062122008-08-30T02:31:00.000-05:002008-08-30T02:31:00.000-05:00@చవెరా గారు అబ్బే అలాంటిదేమి లేదండి.ఎప్పటికప్పుడు ...@చవెరా గారు
అబ్బే అలాంటిదేమి లేదండి.ఎప్పటికప్పుడు కొత్త బ్లాగులు రాసి మిమ్మల్నందరిని సతాయిస్తాను :).నన్ను ఆశీర్వదించండి మరి!!క్రాంతిhttps://www.blogger.com/profile/02988721227262799835noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-34307550626939191092008-08-30T02:19:00.000-05:002008-08-30T02:19:00.000-05:00vivahayaya blogg nas'aya-- ante kadamma--too sadvivahayaya blogg nas'aya-- ante kadamma--too sadchaverahttps://www.blogger.com/profile/00020105233977447742noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-6243417725034485702008-08-18T12:32:00.001-05:002008-08-18T12:32:00.001-05:00Telugu lo naaku nachani oke okka name "Kranthi"Telugu lo naaku nachani oke okka name "Kranthi"Ajay :)https://www.blogger.com/profile/12704251414593894954noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-30955015256788881632008-08-18T12:32:00.000-05:002008-08-18T12:32:00.000-05:00Telugu lo naaku nachani oke okka name "Kranthi"Telugu lo naaku nachani oke okka name "Kranthi"Ajay :)https://www.blogger.com/profile/12704251414593894954noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-1622389561258282922008-08-17T00:34:00.000-05:002008-08-17T00:34:00.000-05:00avune ela thinevallam upma edupu moham petti. eppu...avune ela thinevallam upma edupu moham petti. eppudu siddhu, bava em tiffin cheyyanu anagane upma antaru. vallamohana upma padesi nenu cornflakes mannu mashanam thintunnaakkahttps://www.blogger.com/profile/02381000824944937492noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-8054674755623910302008-08-16T03:20:00.000-05:002008-08-16T03:20:00.000-05:00soooper......soooper......రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-30162422395892750012008-08-04T23:26:00.000-05:002008-08-04T23:26:00.000-05:00aaaa upma nachadaaaaaa strange i love upma i like...aaaa upma nachadaaaaaa strange i love upma i like upma kaakapote nenu chesindante naaku asayam....

k just go through my blog bhaskaravajjula.blogspot.com n comment me waiting for u....r commentsAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-76092276484708340712008-08-04T15:52:00.000-05:002008-08-04T15:52:00.000-05:00త్రివిక్రం చెప్పినట్లు ఉప్మాతో మీ హ్యూమరథం మళ్లీ ట...త్రివిక్రం చెప్పినట్లు ఉప్మాతో మీ హ్యూమరథం మళ్లీ టాప్ గేర్లోకి వచ్చింది. ఉప్మాను కొందరు పల్లెజనాలు ఉబ్బిండి లేదా ఉప్పిండి అనటం విన్నాను.రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-88057514990328777582008-07-25T12:01:00.000-05:002008-07-25T12:01:00.000-05:00ఏమీ అనుకోకపోతే ఇక నుండీ మీ పేరు ఉప్మా కాంతి గారు, ...ఏమీ అనుకోకపోతే ఇక నుండీ మీ పేరు ఉప్మా కాంతి గారు, నేను చూస్తున్నాను అందరూ అయిపోయాక రాద్దామనుకుంటున్నాను, అసలు ఆగితేగాకామెంట్స్ .. ఇక నుండీ మీ పేరు మాత్రం ఉప్మ క్రాంతి గారే ఇది పక్కా.... సరదాగా అండీ, ఏమనుకోవద్దుaswin budarajuhttps://www.blogger.com/profile/04068259366416137000noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-39926000056191601572008-07-24T00:27:00.000-05:002008-07-24T00:27:00.000-05:00బాగుందండి ఉప్మా పురాణం. సెమియా ఉప్మా మా పిల్లలు ఇష...బాగుందండి ఉప్మా పురాణం. సెమియా ఉప్మా మా పిల్లలు ఇష్టంగా తింటారు.అలాగే పెసరట్టు ఉప్మా కూడా(కాంబినేషన్ సూపరండీ బాబు), అవునూ క్రాంతి గారు, మనలోమన మాట మీకు గాని మీ వారి మీద కోపం వస్తే ఈ ఉప్మాతోటే కోపాన్ని ప్రదర్శిస్తార? ఈ ఒక్క విషయం చెప్పలేదేంటి చెప్మా ఈ ఉప్మా పురాణం లో మొత్తం పెసరట్టు ఉప్మా తింటూ గాలించా.Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-41959834351567340612008-07-23T14:30:00.000-05:002008-07-23T14:30:00.000-05:00This comment has been removed by the author.సుధీర్ వూణ్ణhttps://www.blogger.com/profile/18353619945989282577noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-32198859931904656532008-07-18T10:18:00.000-05:002008-07-18T10:18:00.000-05:00@ క్రాంతి: "ఇంతకీ ఈ భంగు బాబాయ్ ఎవరో నాకు తెల...@ క్రాంతి: "ఇంతకీ ఈ భంగు బాబాయ్ ఎవరో నాకు తెలియదు." - ఈ వికటకవి భంగు బాబాయ్ 'పురాణ ప్రలాపం' అనే పుస్తకంలోని ముఖ్య పాత్ర . ఈ పుస్తకం గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు.

http://deeptidhaara.blogspot.com/2008/06/blog-post_04.html  cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-58297844820440084862008-07-11T07:21:00.000-05:002008-07-11T07:21:00.000-05:00chaala baga raasarandi upma guinchi...hostel affec...chaala baga raasarandi upma guinchi...hostel affects ki nenu upma dveshini ayyanu..e madyane bangalore punyama ani karabath tintunna..inka ma avida vachi raani upma chestundi..adi tinaka tappatam ledu...tumbuhttps://www.blogger.com/profile/00869233166362412607noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-26116883760116229032008-07-11T05:51:00.000-05:002008-07-11T05:51:00.000-05:00@రవీంద్ర గారుథాంక్స్ అండి.మీరు చెప్పిన బియ్యపు రవ్...@రవీంద్ర గారు
థాంక్స్ అండి.మీరు చెప్పిన బియ్యపు రవ్వ ఉప్మా గురించి నాకు తెలియదండి.తెలుసుకొని మావారి మీద ప్రయోగిస్తానులెండి :-P

@te.thulika gaaru
ఉప్మా చేసుకున్నారా మరి??

@మీనాక్షి
ఏదో నీ అభిమానం మీనాక్షి!!

@నిరంజన్ గారు
థాంక్స్ అండి

@అబ్రకదబ్ర
:)ఉప్మాల్లో నాకు తెలియని రకాలు ఇంకా చాలా ఉన్నాయి సుమా!

@వేణు శ్రీకాంత్ గారు
నిజమేనండి,ఉప్మాకు ఇంత స్పందన వస్తుందని నేను కూడ ఊహించలేదు.

@అజయ్
అజయ్! నీకున్న కష్టాలన్నింటిని అధిగమించాలని దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను.

@గీతాచార్య గారు

@విద్య గారు
నాబ్లాగు కి అడిక్ట్ అయిపోయానని చెప్పి మీరు నన్ను పడగొట్టేసారండి.ఈ సంతోషంలో నేను ఉప్మా తినేసినా తినేస్తాను కావచ్చు :)క్రాంతిhttps://www.blogger.com/profile/02988721227262799835noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-87786296573710627802008-07-11T02:53:00.000-05:002008-07-11T02:53:00.000-05:00Hi! Nuvvu chala baga vrasthavu Kranthi.kadedhi kav...Hi! Nuvvu chala baga vrasthavu Kranthi.kadedhi kavitha kanarham annatlu kadedhi blogging ki anarham annatlunnayi mee blagulu.Neenu nee blagulaku addict ipoyyanu.
Vidya.Vidyahttps://www.blogger.com/profile/04740377613353479452noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-57806106248697261772008-07-11T01:29:00.000-05:002008-07-11T01:29:00.000-05:00what can I say. I too have upmaa hardships.what can I say. I too have upmaa hardships.గీతాచార్యhttps://www.blogger.com/profile/04910827736706334896noreply@blogger.comtag:blogger.com,1999:blog-2144729539897933108.post-52462930351999537732008-07-10T03:01:00.000-05:002008-07-10T03:01:00.000-05:00This comment has been removed by the author.Ajay :)https://www.blogger.com/profile/12704251414593894954noreply@blogger.com